News
సాధారణంగా మురుగు కాలువల దగ్గరకు వెళ్లడానికే జంకుతారు. కానీ బీహార్లోని ఓ ప్రాంతంలో మాత్రం మురుగు కాలువల్లో బంగారం దొరుకుతుందనే ఆశతో వందలాది మంది ప్రతిరోజూ గంటల తరబడి వెతుకుతుంటారు. దుర్వాసనను లెక్కచేయకుండా వారు చెత్తలోనే సంపదను వెతుక్కుంటున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితి ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
CJI Presents N.R. Madhava Menon Award to R. Venkataramani
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open