Business
దేశంలో కొత్తగా రూ.1,000 నోటు విడుదల కానుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అలాంటి నిర్ణయం ఏదీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఫోటోలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించింది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Tamil Nadu hikes Dearness Allowance for employees to 63%
Binance Seeks Malaysia License After Five-Year Absence
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open