Entertainment
సోషల్ మీడియాలో ఇద్దరు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోల స్కూల్ డేస్ నాటి ఫోటో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఉన్న ఈ చిన్ననాటి చిత్రంలో ఉన్న ఆ ఇద్దరు విద్యార్థులు నేడు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా వెలుగొందుతున్నారు. యావత్ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటులు, యాభై ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
రామ్ చరణ్, సుకుమార్ 'ఆర్సీ 17' సినిమా పూజా కార్యక్రమం నవంబర్ 1న
ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించడం వల్లే ప్రకాశ్ రాజ్ ఆఫర్లు కోల్పోయారు: పోనీ వర్మ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ ఎలిమినేషన్
ఎస్.వి. కృష్ణారెడ్డి సినిమాలోని ఓ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్
టాలీవుడ్ ప్రముఖ విలన్ రాజன் పి. దేవ్ ప్రయాణం
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open