News
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత స్పష్టమైన అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
New low pressure area forms in Andaman Sea, IMD warns
నవంబర్ 3 నుంచి విద్యార్థులకు సమ్మెటివ్-1 పరీక్షలు ప్రారంభం
రుచికరమైన బొచ్చ చేపల పులుసు తయారీ విధానం
నవంబర్ 2026 అంకశాస్త్ర ఫలితాలు: ఈ 3 సంఖ్యల వారికి అదృష్టం!
Heavy rain alert issued for Jharkhand districts until October 30
Odisha prepares to airlift residents stranded by Cyclone Arnab floods
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open