BREAKING
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నాటక రంగం ద్వారా సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించిన సీనియర్ నటి వత్సల రాజగోపాల్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తన నివాసంలోనే కన్నుమూశారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
మెక్సికో లైవ్ షోలో యాంకర్ ఓవరాక్షన్.. మోడల్‌కు గాయం!
Ajay Devgn Approaches High Court Over Vimal Pan Masala Proceedings
రూ. 4000 కోట్ల కలెక్షన్ల హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి విడుదల
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open