Business
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీరు అందక పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఎన్నో ఆశలతో పెట్టుబడులు పెట్టిన రైతులు, పంటలను కాపాడుకోలేక పశువుల మేతగా వదిలేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక, అప్పులపాలై అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
New Panel to Examine Potential Bank Mergers and Higher FDI in PSU Banks
What Nominees Can Do If a Term Insurance Claim Gets Rejected
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open