Science
నీరు లేకుండా మనిషి జీవించడం అసాధ్యం కాబట్టి ప్రతిరోజూ తాగే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో కొనుగోలు చేసే వాటర్ బాటిళ్లపై తయారీ మరియు ఎక్స్‌పైరీ తేదీలు ముద్రించి ఉంటాయి. ఆహార పదార్థాల మాదిరిగా నీరు నిజంగానే పాడైపోతుందా అనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. ఈ గడువు తేదీ ఎందుకు ముద్రిస్తారనే దానిపై అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
India's First Private Fusion Reactor Design Set for 2027
Heavy pesticide use threatens Kerala's cardamom ecosystem
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open