Crime
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారు అదుపు తప్పి సమీపంలోని ఇంటి కాంపౌండ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
IPS officer denies interference in Cheranalloor car crash probe
Delhi Court Defers Framing Charges Against Lalu Prasad in IRCTC Case
పల్నాడులో రైతుకు సైబర్ వల: రూ. 16.82 లక్షల మోసం
శబరిమల నెయ్యి కుంభకోణం: మరో ఉద్యోగి అరెస్ట్, రూ. 2.27 కోట్ల నష్టం
CBI books Chandra Proteco and directors for alleged bank fraud
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open