News
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి గాయాల పాలు కావడం టీమిండియాను తీవ్ర ఆందోళనలో పడేసింది. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. హార్దిక్, నితీష్లకు బ్యాకప్‌గా జట్టులోకి రాగల ఆ ముగ్గురు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
దీపావళి రాత్రి ఇంటి ప్రధాన తలుపు తెరిచి ఉంచడం వెనుక వాస్తు రహస్యం!
ఫ్లైట్ మిస్ ఘటన: ఎయిర్‌లైన్స్‌కు కోర్టు రూ. 71 వేల జరిమానా
ధన త్రయోదశి రోజున ఈ 7 వస్తువులను ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open