Crime
తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోగల లవ్లీ పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. స్పోర్ట్స్ పీరియడ్ ముగించుకుని క్లాసు రూమ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. బాలిక కిందపడిపోయిన దృశ్యాలు పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ అకస్మాత్తు పరిణామంతో పాఠశాలలో తీవ్ర విషాదం అలముకుంది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
పోలీస్ స్టేషన్‌లో వాహనాలు మాయం చేసిన ఖాకీ
Telangana bus conductor dies after being pushed from moving vehicle
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open