BREAKING
విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Foreign Secretary Misri to Visit Nepal on November 4-5
National Security Advisor Ajit Doval Meets Vietnam Defence Minister
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open