Sports
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ విజయానంతరం టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. నవంబర్ 4న ఆక్లాండ్‌లో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈడెన్ పార్క్‌లో భారత జట్టు రికార్డు అంతగా బాగోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో గెలిచి సిరీస్ ఆరంభించాలని భారత్ భావిస్తోంది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
భూవనేశ్వర్ కుమార్ చెత్త రికార్డు.. న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలం
IPL 2027 Retention Deadline Extended to November 17
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు టీమిండియా ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ
Harshit Rana Included in India A Squad for Asia Cup
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open