Business
దీపావళి పండుగ వేళ వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను వరుసగా మూడో నెల రూ.10 పెంచాయి. నవంబర్ 1 నుండి ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Adani Airports CEO asks foreign airlines to shift from Mumbai
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
చెక్కుపై అమౌంట్ పక్కన 'Only' అని ఎందుకు రాస్తారో తెలుసా?
Emcure Pharmaceuticals Q2 Profit Jumps 34%
Ajmera Realty Q2 Net Profit Soars 55 Percent
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open