S
Short2News
భువనేశ్వర్ కుమార్ చెత్త రికార్డు.. టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త సగటు! Sports

భువనేశ్వర్ కుమార్ చెత్త రికార్డు.. టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త సగటు!

Short2News· 1h ago ·1 reads

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేభూస ప్రదర్శన కనబరిచి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసిన భువీ, అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త బౌలింగ్ సగటు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.

Read news like this in 60 seconds

Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.

More Top Stories

Racing de Santander vs Real Madrid LaLiga Match Streaming Info Racing de Santander vs Real Madrid LaLiga Match Streaming Info Liverpool Host Arsenal in Crucial Premier League Clash Liverpool Host Arsenal in Crucial Premier League Clash టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించిన టీమిండియా టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించిన టీమిండియా Mohammad Yousuf Advises Babar Azam to Seek Foreign Coaching Mohammad Yousuf Advises Babar Azam to Seek Foreign Coaching సంజూ సామ్‌సన్ పేలవ ఫామ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం సంజూ సామ్‌సన్ పేలవ ఫామ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం Conrad Reflects on Team Consistency and Performance Conrad Reflects on Team Consistency and Performance

Open in Short2NewsFree · Telugu, Hindi & more

Open