S
Short2News
డీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బెదిరింపులు.. ఆరుగురి అరెస్ట్ Crime

డీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బెదిరింపులు.. ఆరుగురి అరెస్ట్

Short2News· 1h ago ·Telangana ·1 reads

తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరించిన ముఠా గుట్టును నార్సింగి పోలీసులు రట్టు చేశారు. ఎమ్మెల్సీ రాజకీయ, సామాజిక ప్రతిష్ఠకు భంగం కలిగిస్తామని హెచ్చరిస్తూ నిందితులు తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read news like this in 60 seconds

Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.

More Top Stories

Rajasthan Police Rescues Six Minors Forced Into Sex Work Rajasthan Police Rescues Six Minors Forced Into Sex Work బాస్ ఖాతా నుండి రూ.170 కోట్లు కాజేసిన మహిళ బాస్ ఖాతా నుండి రూ.170 కోట్లు కాజేసిన మహిళ ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 17 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 17 మందికి గాయాలు Kerala High Court Grants Bail to Nedumbassery Crash Accused Kerala High Court Grants Bail to Nedumbassery Crash Accused Minor girl allegedly helped father dispose of bodies Minor girl allegedly helped father dispose of bodies Bengaluru Man Arrested for Brutal Murder of Seven Kin Bengaluru Man Arrested for Brutal Murder of Seven Kin

Open in Short2NewsFree · Telugu, Hindi & more

Open