Health
ఒడిశాకు చెందిన డాక్టర్ శంకర్ రామ్‌చందానీ పేదలకు కేవలం రూ.1కే వైద్య సలహా అందిస్తున్నారు. తాజాగా తన క్లినిక్‌లో ECG, స్పైరోమెట్రీ, బోన్ మినరల్ డెన్సిటీ (BMD) పరీక్షలను కూడా రూ.1కే అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చకుండా సేవగా అందిస్తుండడంతో స్థానికులు ఆయనను ప్రేమగా ‘రూ.1 డాక్టర్’ అని పిలుస్తున్నారు. ఆయన సేవలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
పాలకూర జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
గుమ్మడి గింజలు vs సన్‌ఫ్లవర్ గింజలు: ఆరోగ్యానికి ఏవి బెస్ట్
మారేడు ఆకులు నమిలితే అద్భుత ఆరోగ్య లాభాలు
How Loud DJs and Celebrations Damage Hearing
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open