Crime
సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ.1.50 కోట్ల చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కూడబెట్టుకున్న సొమ్మును ఎగేసిన వ్యాపారి, బాధితులకే కోర్టు ద్వారా ఐపీ నోటీసులు పంపాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు తమ కష్టార్జితాన్ని కాపాడాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Mahadev App Scam Extradition Will Expose Protectors: Chhattisgarh CM
హైదరాబాద్‌లో విషాదం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని బాలుడు మృతి
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open