Politics
తెలంగాణలో బీజేపీ తలపెట్టిన భారీ మహాపాదయాత్ర హైదరాబాద్లో కొనసాగుతోంది. ఇండియా కూటమికి వ్యతిరేకంగా లోక్తంత్ర బచావో-అరాచకత హటావో నినాదంతో ఈ యాత్ర చేపట్టారు. ఈ మహాపాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Mehbooba Mufti calls for dialogue to resolve Kashmir issue
37% of Form-6 applications rejected over missing declaration forms
Amit Shah Arrives in Hyderabad for Padayatra
హైదరాబాద్లో అమిత్ షాతో భేటీ అయిన చిరంజీవి, రామ్చరణ్
హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూపల్లి రామేశ్వరరావు భేటీ
Repoll conducted in Tirupati and Chimakurthy following booth capturing allegations
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open