Politics
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ వెల్లడించారు. చిన్నచిన్న ఫిర్యాదులు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. విజయవాడ 55వ వార్డులో ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్ రాత్రి 7.30 గంటల వరకు కొనసాగుతుందని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 275 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Rahul Gandhi's Rally Will Rub Salt in Victims' Wounds: Shah
Congress Chief Kharge Urges Removal of PM Modi at INDIA Bloc Rally
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open