Crime
తెలంగాణలోని జడ్చర్లలో గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి మాయమాటలు నమ్మి ఒక యువకుడు రూ.18 లక్షలు కోల్పోయాడు. నిందితుడిని నమ్మి తన సొమ్ముతో పాటు అప్పులు చేసి మరీ బాధితుడు డబ్బులు చెల్లించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Theni Jail Escape: TNSLSA Orders Inquiry Into Inmate Torture
Kerala man booked for attempted murder after multi-vehicle crash
61 illegal immigrants detained in Ahmedabad ahead of Diwali
Delhi court reserves order on CBI plea for Sourabh Chandrakar's remand
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open