Business
ధంతేరస్ పండుగ వేళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటమే ఈ పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వారంలో ప్రారంభం నుంచే పుంజుకుంటున్న ధరలు మరింత అధికం కావడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పసిడి ధరలు గరిష్ట స్థాయికి చేరాయి.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Top Four Stocks To Buy Today: ICICI Bank, BSE, And More
Brent Crude Hovers Near $99 Despite Sharp Weekly Fall
Stock Market Faces Negative Start Amid Global Sell-Off
Gift Nifty Signals Weak Start For Indian Stock Markets
Deepinder Goyal Defends 'Temple' Fitness Device Amid Criticism
Top Stocks on Brokerages' Radar Today: Hindalco, Bharti Airtel, and More
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open