S
Short2News
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ Sports

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Short2News· 1h ago ·1 reads

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో SENA దేశాలపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 50కి పైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. కోహ్లీ తన కెరీర్‌లో మొత్తం 134 సార్లు ఈ ఘనత సాధించడం విశేషం.

Read news like this in 60 seconds

Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.

More Top Stories

Oman Secure Spot at 2027 Men's World Cup Qualifiers Oman Secure Spot at 2027 Men's World Cup Qualifiers WPL 2027 Schedule Announced: Dates, Venues and Timings WPL 2027 Schedule Announced: Dates, Venues and Timings Samarawickrama to Lead Sri Lanka in Emerging Nations Trophy Samarawickrama to Lead Sri Lanka in Emerging Nations Trophy Virat Kohli Crosses 13,000 ODI Runs at Number Three Virat Kohli Crosses 13,000 ODI Runs at Number Three PV Sindhu returns to world top six rankings PV Sindhu returns to world top six rankings WPL 2027 Schedule Announced: Vadodara and Mumbai to Host Matches WPL 2027 Schedule Announced: Vadodara and Mumbai to Host Matches

Open in Short2NewsFree · Telugu, Hindi & more

Open