S
Short2News
నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ ఆవేదన Entertainment

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ ఆవేదన

Short2News· 1d ago ·2 reads

పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే తనను గుర్తించడం పట్ల నటి రేణు దేశాయ్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. విడాకులు తీసుకుని 14 ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే ట్యాగ్‌తో పిలవడం బాధ కలిగిస్తోందని తెలిపారు. తనకుంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, సినిమాల్లో రాణించినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

Read news like this in 60 seconds

Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.

More Top Stories

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ 'ఐసీయూ': ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ 'ఐసీయూ': ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ Ramayana Crosses Rs 200 Crore Mark at Indian Box Office Ramayana Crosses Rs 200 Crore Mark at Indian Box Office మహేష్ బాబు-రాజమౌళి 'వారణాసి' సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ మహేష్ బాబు-రాజమౌళి 'వారణాసి' సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ Actress Shin Min-a Donates $2.7 Million to Charity Over 15 Years Actress Shin Min-a Donates $2.7 Million to Charity Over 15 Years తొలిసారి కుమారుడి ఫొటోను షేర్ చేసిన కత్రినా కైఫ్ తొలిసారి కుమారుడి ఫొటోను షేర్ చేసిన కత్రినా కైఫ్ Katrina Kaif and Vicky Kaushal reveal son Vihaan's face on Diwali Katrina Kaif and Vicky Kaushal reveal son Vihaan's face on Diwali

Open in Short2NewsFree · Telugu, Hindi & more

Open