S
Short2News
సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం చెప్పిన సత్య క్రిష్ణన్ Entertainment

సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం చెప్పిన సత్య క్రిష్ణన్

Short2News· 4mo ago ·29 reads

టాలీవుడ్‌లో సహయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సత్య కృష్ణన్ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె ఇప్పుడు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. ఆ విషయాలు ఆమె అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Read news like this in 60 seconds

Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.

More Top Stories

అర్జున్ రెడ్డి నటి అదితి మ్యాకల్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అర్జున్ రెడ్డి నటి అదితి మ్యాకల్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ తన సినీ ప్రయాణం గురించి ఏవీఎస్ ఆసక్తికర విషయాలు తన సినీ ప్రయాణం గురించి ఏవీఎస్ ఆసక్తికర విషయాలు Alia Bhatt Shares Behind-The-Scenes Photos of Ranbir Kapoor's Ramayana Look Alia Bhatt Shares Behind-The-Scenes Photos of Ranbir Kapoor's Ramayana Look Sunny Deol's Hanuman Entry Leaks Online Amid Ramayana Buzz Sunny Deol's Hanuman Entry Leaks Online Amid Ramayana Buzz Jen Lilley relaunches Christmas toy drive aiming for 20,000 gifts Jen Lilley relaunches Christmas toy drive aiming for 20,000 gifts మహేష్ బాబు చేయకూడని సినిమా గురించి కృష్ణ ఏమన్నారంటే? మహేష్ బాబు చేయకూడని సినిమా గురించి కృష్ణ ఏమన్నారంటే?

Open in Short2NewsFree · Telugu, Hindi & more

Open