S
Short2News
సదాశివపేటలో బీభత్సం సృష్టించిన స్కార్పియో కారు Crime

సదాశివపేటలో బీభత్సం సృష్టించిన స్కార్పియో కారు

Short2News· 1h ago ·Sangareddy ·2 reads

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అదుపుతప్పిన స్కార్పియో కారు డివైడర్‌ను, రెండు బైకులను ఢీకొట్టి ఫర్నిచర్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి వాహనాలు, షాపులోని వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Read news like this in 60 seconds

Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.

More Top Stories

Two Arrested with Suspected MDMA Two Arrested with Suspected MDMA Jharkhand: Minor Girl Gangraped in Palamu District by Three Jharkhand: Minor Girl Gangraped in Palamu District by Three Jharkhand Police Station Rape Sparks Outrage Over Lawlessness Jharkhand Police Station Rape Sparks Outrage Over Lawlessness UP Advocate Lured, Abducted and Murdered Over Land Dispute UP Advocate Lured, Abducted and Murdered Over Land Dispute రాప్తాడు ఘటనపై హీరో మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ రాప్తాడు ఘటనపై హీరో మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ సంగారెడ్డిలో డెయిరీ ఫామ్ ముసుగులో గంజాయి దందా గుట్టు రట్టు సంగారెడ్డిలో డెయిరీ ఫామ్ ముసుగులో గంజాయి దందా గుట్టు రట్టు

Open in Short2NewsFree · Telugu, Hindi & more

Open