Crime
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం దర్యాపూర్ తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర టిప్పర్ కారును ఢీకొట్టి దానిపై బోల్తా పడటంతో నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
హైదరాబాద్లో రేషన్ బియ్యం దందా: బ్రాండెడ్ బియ్యంగా విక్రయాలు
సైబర్ నేరగాళ్ల వలలో పల్నాడు రైతు, రూ.16.82 లక్షలు మాయం
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open