News
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో సంచిలో నుంచి భారీ నల్లత్రాచు బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంటనే స్పందించి పామును సురక్షితంగా పట్టుకున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.
Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.
Yellow Alert Issued for Three Telangana Districts Amid Cyclone Threat
జయశంకర్ భూపాలపల్లి: తహసీల్దార్ కార్యాలయంలోకి దూరిన తాచుపాము, సిబ్బంది పరుగులు
తెలంగాణ స్టైల్ నల్లకూర ఫ్రై తయారీ విధానం
Open in Short2NewsFree · Telugu, Hindi & more
Open