S
Short2News
తమిళనాడులో ప్రాణాలకు తెగించి సముద్రపు నాచు సేేకరిస్తున్న మహిళలు News

తమిళనాడులో ప్రాణాలకు తెగించి సముద్రపు నాచు సేేకరిస్తున్న మహిళలు

Short2News· 50m ago ·Tamil Nadu ·2 reads

తమిళనాడులోని రామేశ్వరంలో కొందరు మహిళలు చీరకట్టులోనే సముద్రంలో డైవింగ్ చేస్తూ నాచు సేేకరిస్తున్నారు. ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా ప్రాణాలకు తెగించి సముద్రపు అడుగున పెరిగే నాచును సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యే ఈ కష్టతరమైన పని వారి కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా మారింది.

Read news like this in 60 seconds

Short2News gives you the day's news as fast 60-word cards, in your own language.

More Top Stories

NCTE Plans Major Revision to Teacher Eligibility Tests Criteria NCTE Plans Major Revision to Teacher Eligibility Tests Criteria ఇంట్లోనే సులభంగా పుదీనా మొక్కను పెంచే చిట్కాలు ఇంట్లోనే సులభంగా పుదీనా మొక్కను పెంచే చిట్కాలు PIL in Delhi HC Seeks Calculators for Disabled Students in CBSE Exams PIL in Delhi HC Seeks Calculators for Disabled Students in CBSE Exams Dharwad Prison Inmates Urged to Utilize Skill Programmes Dharwad Prison Inmates Urged to Utilize Skill Programmes Union Minister Promises Support for Cyclone-Hit Andhra Farmers Union Minister Promises Support for Cyclone-Hit Andhra Farmers Telangana Eases Fire NOC Rules for Existing Educational Institutions Telangana Eases Fire NOC Rules for Existing Educational Institutions

Open in Short2NewsFree · Telugu, Hindi & more

Open